మనసు రోదన పట్టదు ఎవ్వరికీ..
పైకి ఉబుకుతున్న కన్నీరు చూస్తారు..
మనిషే కన్నీరు పెడుతున్నాడనుకుంటారు..!!
కాదు సుమా..
అది మనసు యొక్క అరణ్య రోదన..
ఎవరైనా కనుగొంటారేమో అనే దాని అన్వేషణ..
......
ఈ శరీరపు తోలుతిత్తి కనపడును గాని..
గుండెలో ఉన్న వేదన ఎవరు చూసెదరు??
ఎవరు ఆ బాధను దాని నుంచి వేరు చేసెదరు???
- మీ లక్ష్మి
పైకి ఉబుకుతున్న కన్నీరు చూస్తారు..
మనిషే కన్నీరు పెడుతున్నాడనుకుంటారు..!!
కాదు సుమా..
అది మనసు యొక్క అరణ్య రోదన..
ఎవరైనా కనుగొంటారేమో అనే దాని అన్వేషణ..
......
ఈ శరీరపు తోలుతిత్తి కనపడును గాని..
గుండెలో ఉన్న వేదన ఎవరు చూసెదరు??
ఎవరు ఆ బాధను దాని నుంచి వేరు చేసెదరు???
- మీ లక్ష్మి
No comments:
Post a Comment