"నేను" అనే అహంభావం లేకపోతే..
ఈ లోకాన గోదావలన్నవి ఉంటాయా??
సగానికి పైగా తగువులకి..
ఈ అహంభావమే పోస్తుంది ఆజ్యం..
ఏముంది??ఆ గొడవల్లో సంబంధాలు భోజ్యం!!
ఈ లోకాన గోదావలన్నవి ఉంటాయా??
సగానికి పైగా తగువులకి..
ఈ అహంభావమే పోస్తుంది ఆజ్యం..
ఏముంది??ఆ గొడవల్లో సంబంధాలు భోజ్యం!!
- మీ లక్ష్మి
"nenu" ane ahaMbhaavaM lekapOte..
ee lOkaana gOdaavalannavi unTaayaa??
sagaaniki paigaa taguvulaki..
ee ahaMbhaavame pOstuMdi aajyaM..
emuMdi??aa goDavallO saMbandhaalu bhOjyaM!!
ee lOkaana gOdaavalannavi unTaayaa??
sagaaniki paigaa taguvulaki..
ee ahaMbhaavame pOstuMdi aajyaM..
emuMdi??aa goDavallO saMbandhaalu bhOjyaM!!
- mee lakshmi
No comments:
Post a Comment