చదువే వ్యాపారం..
అందుకే చదువు రాని వాడు కూడా..
అద్భుతంగా..
అమోఘంగా..
పాఠశాలలు, కళాశాలలు పెట్టేసి..
సంపాదించేస్తున్నారు..
నాలుగు రాళ్ళు వెనకేస్తున్నారు..
ఏమి దారి కనిపెట్టార్రా..డబ్బు సంపాదనకి..
అమాయక ప్రజల లూటీకి!!
అందుకే చదువు రాని వాడు కూడా..
అద్భుతంగా..
అమోఘంగా..
పాఠశాలలు, కళాశాలలు పెట్టేసి..
సంపాదించేస్తున్నారు..
నాలుగు రాళ్ళు వెనకేస్తున్నారు..
ఏమి దారి కనిపెట్టార్రా..డబ్బు సంపాదనకి..
అమాయక ప్రజల లూటీకి!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment