నీకు ఎంత చేసినా ..ప్రతిఫలము ఆశించదు ..
నీ మంచి తప్ప తనకి వేరేదీ తోచదు ..
నీకై తప్ప ఇంకెవరి కొరకు ఆరాటపడదు ..
తన సుఖము మరచినా తను బాధపడదు ..
నీకే కష్టమొచ్చినా ఆమె గుండె ఒర్చుకోదు ..
త్యాగమెటువంటిదయినా ఆమె వెనుకాడడు ..
. .
. .
ఎవరో ఆ స్త్రీ ఎరుగుదువా ??
మీ అమ్మ !!!
మమతానురాగాలకు పట్టుకొమ్మ !!!
నీ మంచి తప్ప తనకి వేరేదీ తోచదు ..
నీకై తప్ప ఇంకెవరి కొరకు ఆరాటపడదు ..
తన సుఖము మరచినా తను బాధపడదు ..
నీకే కష్టమొచ్చినా ఆమె గుండె ఒర్చుకోదు ..
త్యాగమెటువంటిదయినా ఆమె వెనుకాడడు ..
. .
. .
ఎవరో ఆ స్త్రీ ఎరుగుదువా ??
మీ అమ్మ !!!
మమతానురాగాలకు పట్టుకొమ్మ !!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment