Tuesday, May 19, 2015

నేను పది అడుగులు వేస్తా ..
నీవు ఒక అడుగైనా వేస్తావా ??
వేయగలవా??
అడుగులేగా ... వేయలేనా ??
అని అంటే పొరపాటే...
అహంకారం తగ్గించుకోవడానికే .. ఆ అడుగులు
ఇక సహకరించేనా నీ పాదాలు ???
నాకు అనుమానమే ...
నీ పాదం కదిలేది అణు మాత్రమే !!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment