ఇపుడే ఒక పోస్ట్ చూస్తే..
జ్ఞప్తికి వచ్చించి..
కాపీ రాయుళ్ళు ఉంటారని..
మన భావనలను..
మనసులోంచి ప్రవహించే ఆలోచనలను..
కొట్టేస్తారని..
కాపీ కొట్టేస్తారని
తిములైనుల్లో నిక్షిప్తం చేసేస్తారని..
..
కలం లో ప్రాణం నింపి రాసిన వారి మాటేమిటి??
వారి ఆవేదన సంగతేమిటి..
..
ఎవరికీ పట్టదు..
ఎవరి కంటా పడదు
జ్ఞప్తికి వచ్చించి..
కాపీ రాయుళ్ళు ఉంటారని..
మన భావనలను..
మనసులోంచి ప్రవహించే ఆలోచనలను..
కొట్టేస్తారని..
కాపీ కొట్టేస్తారని
తిములైనుల్లో నిక్షిప్తం చేసేస్తారని..
..
కలం లో ప్రాణం నింపి రాసిన వారి మాటేమిటి??
వారి ఆవేదన సంగతేమిటి..
..
ఎవరికీ పట్టదు..
ఎవరి కంటా పడదు
-మీ లక్ష్మి
No comments:
Post a Comment