Sunday, May 10, 2015

ఉప్పు.. పప్పు..
ఈరోజు వాటి గురించి మాటాడితే తప్పు తప్పు..
ఇక ఆ రుచులు నోటికి తగలాలంటే చేయాలేమో అప్పు ..
మధ్య తరగతి వారు అంత కన్నా ఏమి చేయగలరు చెప్పు ???
-మీ లక్ష్మి
uppu.. pappu..
eerOju vaaTi gurin chi maaTaaDite tappu tappu..
ika aa ruchulu nOTiki tagalaalante cheyaalaemO appu ..
madhya taragati vaaru antha kannaaaemi cheyagalaru cheppu ???
-mee lakshmi

No comments:

Post a Comment