Friday, May 8, 2015

ఆత్రేయగారు..
మీ రచన..మమ్మల్ని కట్టిపడేసింది..
సినీ లోకాన మీ మాయాజాలం వెల్లివిరిసింది..
మీరు గగనానికేగినా మీ పదాల వల మమ్మల్ని వదలను అంది..
మీరు ఏ లోకాన ఉన్నా..మీ రూపం మ గుండెలను వదలను అంది..
మీ పాటల రూపంలోఉన్నమీ స్మృతులు మమ్ములను వీడవు సుమండీ
-మీ లక్ష్మి

No comments:

Post a Comment