Monday, May 4, 2015

మీ మతం మీకు ముద్దయితే..
పరవాలేదు..
వాటిని అనుసరించండి..
కాని హద్దు మీరి..
మా హిందూ మతపు పునాది రాళ్ళను..
పెకలించాలనుకోకండి...
మీ మతాలని మేము గౌరావిస్తాము
మా మతమును మీరు గౌరవించండి..
మతాల ఐక్యతను కాపాడండి..
- మీ లక్ష్మి

No comments:

Post a Comment