Monday, May 4, 2015

సింహాద్రి అప్పన్న..
తిరుపతి వెంకన్న..
బెజవాడ కనకదుర్గ..
మనకి కష్టం వస్తే పై దేవుళ్ళకి చెప్పుకుంటాం..
కానీ ఈసారో!!!
మనము నమ్ముకునే దేవునికే నమ్మక ద్రోహం..
పవిత్ర దేవళం..అవుతోంది అపవిత్రం..
భగవంతుని కాసారం లో అన్యమత ప్రచారం..
రేగుతోంది దుమారం..
..
కట కటా..
కలియుగమని నిరూపిస్తున్నారు...పాపాత్ములు
వారికి తోడు ఈ ఈఓ లు..
ఇంకెన్ని చూడాలో ఇలాంటి ఘోరాలు!!
- మీ లక్ష్మి

No comments:

Post a Comment