Friday, May 1, 2015

ఉదయాన్నే వచ్చే దిన పత్రికలో....
వచ్చే వార్తల్లా ...
పగటి పూట పలకరించవూ!!!
తేనీరులా  నోటికి అంది..
రుచిని అందించవూ!!!
రోజంతా నాతో ఉండే..
నా నీడలా మారవూ!!!
రాత్రి వేళ వెన్నెలవై..
పరవశింపచేయవూ!!
ఇలా ప్రతి రొజూ నాకే సొంతమై..
నాతో జన్మంతా ఉండిపొవూ!!!

- మీ లక్ష్మి

No comments:

Post a Comment