బంధనాలు..
బంధుత్వాలు..
అన్నీ హుష్ కాకి అంటాయి..
ఎప్పుడో తెలుసా??
మనీ కోసము..
రుక్కం కోసము..
నగదు కోసము,..
ఏమిటి??
మూడు సార్లు చెపుతోంది...అనుకుంటున్నారా!!!
నిజమేనండోయ్...ఎన్ని సార్లు చెప్పుకున్నా తక్కువే మరి..
డబ్బు విలువ చాలానే మరి...
ఎన్ని భాషలున్నా ..మనీ భాష పలుకుతుంది..
అదే లోకాన్ని ఏలుతుంది,..
-మీ లక్ష్మి
బంధుత్వాలు..
అన్నీ హుష్ కాకి అంటాయి..
ఎప్పుడో తెలుసా??
మనీ కోసము..
రుక్కం కోసము..
నగదు కోసము,..
ఏమిటి??
మూడు సార్లు చెపుతోంది...అనుకుంటున్నారా!!!
నిజమేనండోయ్...ఎన్ని సార్లు చెప్పుకున్నా తక్కువే మరి..
డబ్బు విలువ చాలానే మరి...
ఎన్ని భాషలున్నా ..మనీ భాష పలుకుతుంది..
అదే లోకాన్ని ఏలుతుంది,..
-మీ లక్ష్మి
No comments:
Post a Comment