Friday, May 8, 2015

"నాది" అని..
ఓ బంధాన్ని అనుకోటం..
తీరా ఆ బంధం బూటకం అయితే..
దేవదాసులు అయిపోటం..
పొందడిరరేయ్..
ప్రతివాడు ఆయన పేరు చెప్పేవాడే..
సీసా చేతబట్టటానికి ఆయన్ని వాడేస్కునేవారే!!!


-మీ లక్ష్మి






naadi" ani..
O badhaanni anukOTaM..
teeraa aa bandhaM booTakaM ayite..
devadaasulu ayipOTaM..
pondiraraey^..
prativaaDu aayana peru cheppevaade..
seesaa chetabattataaniki aayanni vaaDeskunevaare!!!


-mee lakshmi

No comments:

Post a Comment