Friday, May 15, 2015

ఎపుడైపోతుంది??
ఎపుడు ముగుస్తుంది ??
అని ఎదురయే ప్రశ్నలు ..
సమాధానం ఎందుకు చెప్పాలని ...
మనసు పడే అంతర్మధనాలు ... 
ఇవన్నీ అటుంచితే ...
కాస్తాగండి !!
మీకందనంత ఎత్తులో నేనుంటా !!!
-మీ లక్ష్మి

No comments:

Post a Comment