జీవితం..
నీవే జీవితం ..
అనుకొని వచ్చా..
నీ తోడై నిలిచా...
నా నుదుట కస్తూరిలా..
నీవుంటానంటే చాలు..
నేను కోరను ఇంక ఏ కోరికలు!!!
-మీ లక్ష్మి
నీవే జీవితం ..
అనుకొని వచ్చా..
నీ తోడై నిలిచా...
నా నుదుట కస్తూరిలా..
నీవుంటానంటే చాలు..
నేను కోరను ఇంక ఏ కోరికలు!!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment