Monday, May 4, 2015

నా కన్నీరు తుడుస్తానని..
వాగ్దానం చేసి..
నీవే నా కన్నీటికి కారణమయ్యావా??
నా కంట్లో నలుసు పడనివ్వనని..
నా కంట్లో నలుసువి నువ్వే అయ్యావా??
నీ మాటను భలే నిలబెట్టుకున్నావే!!!
తుడవటానికే..అలా కన్నీరు పెట్టించావేమోనని అనుకోనా??
మరి ఏమనుకోను.??
నిన్ను ఏమనగలను??


- మీ లక్ష్మి

No comments:

Post a Comment