Friday, May 1, 2015

నీ చెలి..
నీ ఆలి..
నీ తల్లి..
నీ చెల్లి..
అందరూ ఆడవారే..
ఇంతమంది ఆడారు కావాల్సొచ్చారే!!
మరి కూతురు ఎందుకొద్దు మాష్టారు..
ఇంకో మగవానికి అండా దండా వద్దా మరి??
మరీ ఇంత స్వార్థం అయితే ఎట్టా మరి??
మగజాతికి నువ్వు చేసే అన్యాయం కాదా ఇది??
..చెప్పుము ఓ మగజాతి ఆణిముత్యమా!!!


-మీ లక్ష్మి

No comments:

Post a Comment