Wednesday, June 3, 2015

నాకు నేనే అన్నీ అనుకుంటే ..
బంధాలు అనబడే ఆ దారాలు మనను ముడివేయకుంటే ..
ఆ బంధనాల విలువ ఎలా తెలుస్తుందిలే ..
అందుకే .. ఆ దేవుడు ఇన్ని బంధాలు ఇచ్చాడు ..
చిక్కు ముడులు వేశాడు .. 
అవి విప్పుతూ ఉండండి ..
అదో సరదా మరి !!
-మీ లక్ష్మి

No comments:

Post a Comment