Monday, May 4, 2015

నీ అందం జాడ వెతుక్కుంటూ..
నే తిరిగా బాటసారిలా..
ఓడిపోతనేమో అనుకున్నా...
పడిపోతానేమో అనుకున్నా...
ఇంతలో ఓ వెలుగులా..
ప్రసరించావే నా గుండెపై..
నీ ప్రేమలో తలమునకలై..
ఓడిగానే పసి పాపనై...
ఇలాగే ఉండిపోతా జన్మంతా...
నే నీలో ఇక కలగలిసిపోతా..

- మీ లక్ష్మి

No comments:

Post a Comment