Sunday, May 24, 2015

ఏదో ఆశించి..
ఏదో  కోరి...
చేసేది స్నేహమా ???
నా దృష్టిలో కాదే ..
అది నా మనసుకి తగదే ...
ఇంత కుటిలత్వం నీకు వలదే ...

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment