నిజం చెప్తే పొగరా ??
దాని రుచి వగరా ??
కాదు కాదు ..
నిజాన్ని నీవు ఒర్వలేవు ..
దాని బరువుని నీవు మోయలేవు ..
అందుకే .. దోషం నాపై మోపి చేతులు దులిపేసుకుంటావు !!
-మీ లక్ష్మి
దాని రుచి వగరా ??
కాదు కాదు ..
నిజాన్ని నీవు ఒర్వలేవు ..
దాని బరువుని నీవు మోయలేవు ..
అందుకే .. దోషం నాపై మోపి చేతులు దులిపేసుకుంటావు !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment