చిన్న టీ కప్పుకి ఉన్న విలువ కూడా సాటి మనిషికి ఇవ్వరు..
"ఛి పాడు లోకం" అనుకోకు ... ఏదో ఓ చోట నీకు తెలీకుండా ..
నీవు కూడా అలాగే అయిపోతావు ...
నేను వేరని మొండిగా చెప్పినా సరే ...
నిన్ను నిన్నులా ఉండనివ్వరు ...
లోకం తీరిదే అంటూ ..నిన్ను కూడా మార్చక మానరు!!
-మీ లక్ష్మి

No comments:
Post a Comment