బరువు..బాధ్యత..
రెండూ మాటలూ పర్యాయపదాల్లా కనిపిస్తాయి..
పరికించి చూస్తే వేరు అనిపిస్తాయి..
.
.
కష్టమైనా మోసేది బరువు..
ఇష్టంగా చేసేది బాధ్యత...
రెండూ మాటలూ పర్యాయపదాల్లా కనిపిస్తాయి..
పరికించి చూస్తే వేరు అనిపిస్తాయి..
.
.
కష్టమైనా మోసేది బరువు..
ఇష్టంగా చేసేది బాధ్యత...
ఏదేమైనా.. రెండూ మనకి ఉండేవే!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment