Friday, May 8, 2015

పిచ్చి అని ఒకరంటారు..
వెర్రి అని ఒకరంటారు..
ప్రేమెందుకు దండగ అంటారు..
వారికేమి తెలుసు అది" దండగ" కాదు "పండగ"ని..
వారికేమి తెలుసు దానితోనే జీవితం "నిండుగా" ఉండునని..



(ఏమిటి ఒకదానిలో ప్రేమ ని తిట్టి మరో కవితలో పోగుడుతున్నాను అనుకుంటున్నారా?? మరి కవయిత్రి ని కదా..ఊహించి రాయటం..రాసి మీ మెప్పు పొందటం..ఇదే నాకు తెలుసు)


-మీ లక్ష్మి

No comments:

Post a Comment