Saturday, May 2, 2015

ఆదర్శంగా తీసుకుంటారో..బాగుందిగా వాడేసుకుందాం అనుకుంటారో గానీ..పక్కోడి సరుకు..మన దగ్గర బాగానే దొరుకు!!!యే రంగమైనా..ఏమాత్రం లేదు మనవారికి బెరుకు..కాపీ అంటే ఒప్పుకోరు.. మరి ఏం చేస్తాం వారి ఆలోచనల గదులు ఇరుకు..ఒప్పుకునేందుకు అక్కడే వస్తుంది వారికి చిక్కు!!!-మీ లక్ష్మి

No comments:

Post a Comment