Tuesday, May 19, 2015

శరీరం మట్టిలో ఒకసారే కలిసిపోతుంది ...
కానీ ఈ మనసు బాధను కరిగించే కన్నీటిలోన ఎన్నిసార్లు కలిసిపోయిందో !!
ఎన్ని సార్లు మళ్ళి పైకి తేలడానికి ప్రయత్నించిందో ...
శరీరానికి అందరి సానుభూతి ఉంటుంది ...
కానీ ఈ అనాధ మనసుకు ఓదార్చడానికి దిక్కెవరూ లేరు పాపం !!

-మీ లక్ష్మి 

No comments:

Post a Comment