Tuesday, May 19, 2015

నాకు వచ్చిన భాష నీవే ..
నా ఈ భాషలో వర్ణాలన్నీ నీవే ..
పదాలు కూర్చితే వాటి అర్ధం నీవే ..
అవి ఓ పాటల మారెనో !! ఆ గీతానికి భావం నీవే ..
నా జీవితానికి భాష్యం చెప్పిన పద కోశానివి నీవే !!


-మీ లక్ష్మి 

No comments:

Post a Comment