నాకంటూ ఓ నీడుంటే..
అది నీవే..
నా తోడువి నీవే..
అని నేను మాటల్లో నిను ముంచేయను!!!
ఆ సంకెళ్ళలో నిను బంధించను!!!
చేతల్లోనే నా ప్రేమను చూపించగలను...
నీకు కష్టమంటూ రాకుండా నే చూసుకోగలను!!!
-మీ లక్ష్మి
naakaMToo O neeDuM\nTae..
adi neevae..
naa tODuvi neevae..
ani naenu maaTallO ninu muMchaeyanu!!!
aa saMkeLLalO ninu baMdhiMchanu!!!
chaetallOnae naa praemanu choopiMchagalanu...
neeku kashTamaMToo raakuMDaa nae choosukOgalanu!!!
-mee lakshmi
అది నీవే..
నా తోడువి నీవే..
అని నేను మాటల్లో నిను ముంచేయను!!!
ఆ సంకెళ్ళలో నిను బంధించను!!!
చేతల్లోనే నా ప్రేమను చూపించగలను...
నీకు కష్టమంటూ రాకుండా నే చూసుకోగలను!!!
-మీ లక్ష్మి
naakaMToo O neeDuM\nTae..
adi neevae..
naa tODuvi neevae..
ani naenu maaTallO ninu muMchaeyanu!!!
aa saMkeLLalO ninu baMdhiMchanu!!!
chaetallOnae naa praemanu choopiMchagalanu...
neeku kashTamaMToo raakuMDaa nae choosukOgalanu!!!
-mee lakshmi
No comments:
Post a Comment