పార్కుల వెంబడి తిరిగితే..
ప్రేమ పుడతదో లేదో గానీ..
కాళ్ళు నెప్పులు పుడతాయి..
ఓ కూల్డ్రింకు రెండు స్త్రాలంటే..
ప్రేమో ఏమో తెలియదు గాని..
పైత్యమైతే అవుతుంది..
ఎగబడి సినిమాలు చూస్తే..
ప్రేమ బలపడుతుందో లేదో గానీ..
చిల్లర మాత్రమే మిగుల్తుంది..
అన్నీ మరచి వెంట తిరిగితే..
ప్రేమ పెళ్లి దాకా వెళుతుందో లేదో గానీ.
నీ నాశనం మాత్రం నీ వద్దకి వస్తుంది..
నాసనమయిపోమంటూ..సెటిల్ అయిపోతుంది..
..
కాబట్టి ఓ బాసూ..
ప్రేమించు..కానీ పిచ్చోడవకు..
జేబుకి చిల్లు పడనివ్వకు..
దిల్లుని దిగాలుమనిపించకు
-మీ లక్ష్మి
ప్రేమ పుడతదో లేదో గానీ..
కాళ్ళు నెప్పులు పుడతాయి..
ఓ కూల్డ్రింకు రెండు స్త్రాలంటే..
ప్రేమో ఏమో తెలియదు గాని..
పైత్యమైతే అవుతుంది..
ఎగబడి సినిమాలు చూస్తే..
ప్రేమ బలపడుతుందో లేదో గానీ..
చిల్లర మాత్రమే మిగుల్తుంది..
అన్నీ మరచి వెంట తిరిగితే..
ప్రేమ పెళ్లి దాకా వెళుతుందో లేదో గానీ.
నీ నాశనం మాత్రం నీ వద్దకి వస్తుంది..
నాసనమయిపోమంటూ..సెటిల్ అయిపోతుంది..
..
కాబట్టి ఓ బాసూ..
ప్రేమించు..కానీ పిచ్చోడవకు..
జేబుకి చిల్లు పడనివ్వకు..
దిల్లుని దిగాలుమనిపించకు
-మీ లక్ష్మి
No comments:
Post a Comment