Friday, May 8, 2015

కలలు కనాలని..
ఆ కలల్లో నిన్ను చూడాలని..
కన్నులు మూసుకుని..
అలా వాలిపోగానే..
వస్తావనుకుంటే..రాలేదేం???
బహుశా..నా నిజంలోకి రావడానికేమో!!
నా జీవనాన్ని పావనం చేయడానికేమో!!!
-మీ లక్ష్మి

No comments:

Post a Comment