నదీ ప్రవాహం సముద్రం వైపు ..
ఒక బాణం పయనం దాని లక్ష్యం వైపు ...
ఆ నది నేనే .. ఆ సముద్రం నీవే !!
ఆ బాణం నేనే ..నా లక్ష్యం నీవే !!!
. ..
.
.
.
ఓ ప్రేమా.. నా అంతిమ తీరం నీవే !!
-మీ లక్ష్మి
ఒక బాణం పయనం దాని లక్ష్యం వైపు ...
ఆ నది నేనే .. ఆ సముద్రం నీవే !!
ఆ బాణం నేనే ..నా లక్ష్యం నీవే !!!
. ..
.
.
.
ఓ ప్రేమా.. నా అంతిమ తీరం నీవే !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment