హృదయం మూగదే ..
కానీ అందులో దాగున్న భావన ..
నా పెదవులు పలకకుండా ఉండవే ...
ఆ పలుకులొక పాటై ..
నిన్ను చేర ఆరాటబడేనే ..
నీ చెవులు ఆలకించనంటాయేమో ..
కాస్త నా మొర వినవూ ..
నీ గుండె తలుపులు తెరచి ..నా గానమును అందాకా రానీవు !!
-మీ లక్ష్మి
కానీ అందులో దాగున్న భావన ..
నా పెదవులు పలకకుండా ఉండవే ...
ఆ పలుకులొక పాటై ..
నిన్ను చేర ఆరాటబడేనే ..
నీ చెవులు ఆలకించనంటాయేమో ..
కాస్త నా మొర వినవూ ..
నీ గుండె తలుపులు తెరచి ..నా గానమును అందాకా రానీవు !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment