Saturday, May 2, 2015

జంతుజాలానికి ఉన్న బుద్ధి..
మనిషికి ఉండదేమో!!!
అందుకే లేనిపోనివి అంటుంటాడు..
చేయకూడనివి చేస్తుంటాడు..
మరి పరిణితి కలిగినోడు మనిషి అని ఏల అందురు??
ఆలోచనా శక్తి ఉండి కూడా..
జంతువు కన్న హీనముగా ఎందుకు మారెదరు??
..
మనని పుట్టించిన ఆ దేవుని అడగాలా??
లేక మనని మనమే ప్రశ్నించుకోవాలా???
-మీ లక్ష్మి

No comments:

Post a Comment