పనికొచ్చే మాటలు రావు నోటి వెంట..
ఇతరులను తప్పు పడుతూ , గేలి చేస్తూ ఉండటం సరదా ఏమో !!
వీళ్ళ నోటి దురదేమో గాని .. ఆ దురద అంటు వ్యాధిలా వ్యాపిస్తోంది
ఎవ్వర్నీ వదలట్లా !!!

-మీ లక్ష్మి
No comments:
Post a Comment