Friday, May 8, 2015

నోటిలోని మాట నోటిలోన ఉండగానే అయిపోతే..
చెప్పింది చెప్పినట్టే చేసేస్తే..
తా అంటే తందానా అని అంటే..
బాగుంటుందేమో..
సమ్మెలు గట్రా చేసేవారికి..
అడిగిందే తడవుగా ఇవ్వటానికి..
దబ్బులెమీ వొలిచిన అరటిపళ్ళు కావు..
సర్కారు వద్ద డబ్బు పూచే,కాసే వృక్షాలవీ లేవు...
..
సామరస్యం..
ఓరిమి..
పని తత్త్వం అలవరచుకుంటే మంచిదండోయ్!!!
-మీ లక్ష్మి

No comments:

Post a Comment