కులం అంటే ఎంత ప్రాణమో !!
బట్టల్లా వొంటి మీద వేసుకుని మరీ తిరుగుతున్నారు ..
పేరు కన్నా మక్కువైంది ఇంటిపేరు ..
మనుషులంతా ఒకటే అనే నీతి తారుమారు !!!
-మీ లక్ష్మి
బట్టల్లా వొంటి మీద వేసుకుని మరీ తిరుగుతున్నారు ..
పేరు కన్నా మక్కువైంది ఇంటిపేరు ..
మనుషులంతా ఒకటే అనే నీతి తారుమారు !!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment