రివ్యూలు చూసి,విని సినిమాలకు పోవటం ..
తీరా నచ్చకపోతే..
లేదా రివ్యూ కి విరుద్ధంగా నచ్చితే ..
రివ్యూ ఇచ్చినవారిని తిట్టటం !!!
ఎందుకండీ ఈ గోలంతా??
అతని అభిప్రాయం అతనిది .. మీ అభిప్రాయం మీది ..
మరి తిట్ల పురాణం దేనికో ??
..
ఇది నా రివ్యూ !!
-మీ లక్ష్మి
తీరా నచ్చకపోతే..
లేదా రివ్యూ కి విరుద్ధంగా నచ్చితే ..
రివ్యూ ఇచ్చినవారిని తిట్టటం !!!
ఎందుకండీ ఈ గోలంతా??
అతని అభిప్రాయం అతనిది .. మీ అభిప్రాయం మీది ..
మరి తిట్ల పురాణం దేనికో ??
..
ఇది నా రివ్యూ !!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment