ఆకాశాన ఆ చంద్రుణ్ణి చూస్తుంటే ..
ఆ తెల్లటి కాంతి నీదిలా అనిపిస్తే ..
నేరం నాది కాదే !!
ఆ దోషం నీదే ..
నా కళ్ళను కమ్ముకున్న నీ అందానిదే !!
నా చూపుని పూర్తిగా ఆక్రమించుకున్న నీ సౌందర్యానిదే !!
-మీ లక్ష్మి
ఆ తెల్లటి కాంతి నీదిలా అనిపిస్తే ..
నేరం నాది కాదే !!
ఆ దోషం నీదే ..
నా కళ్ళను కమ్ముకున్న నీ అందానిదే !!
నా చూపుని పూర్తిగా ఆక్రమించుకున్న నీ సౌందర్యానిదే !!
-మీ లక్ష్మి
