మహిళాలోకం గూర్చి గుర్తు రాలేదు ఇన్నాళ్ళు
ఆడవారి ఆవేదన కనలేదు ఇన్నేళ్ళు
సరికొత్తగా ఈ వేళ స్ఫురించిందండోయి..
వారి అశ్రువులు తుడువ బయలుదేరారండోయి...
విడ్డూరంగా ఉందండోయి..
ఏమి చేయడం??!!
చోద్యం చూడటమా??
గళమెత్తడమా!!!
..
గొంతు విప్పడమే...
నారీలోకానికి స్ప్పోర్తిగా నిలవడమే...
No comments:
Post a Comment