నా భావనలను పసిగట్టే..
యోగ్యత లేనినాడు..
మాట్లాడే అర్హత ఎక్కడిది??
దేప్పే హక్కు నీకేక్కడిది..
అక్షరాల మాటున దాగిన అంతరార్ధం తెలియనపుడు..
నీకు ప్రశ్నించే అధికారం ఏది??
అంచేత..మాట విను చిన్న..
కవి హృదయం నీకు అక్కరకు రాదు లే కన్న...
యోగ్యత లేనినాడు..
మాట్లాడే అర్హత ఎక్కడిది??
దేప్పే హక్కు నీకేక్కడిది..
అక్షరాల మాటున దాగిన అంతరార్ధం తెలియనపుడు..
నీకు ప్రశ్నించే అధికారం ఏది??
అంచేత..మాట విను చిన్న..
కవి హృదయం నీకు అక్కరకు రాదు లే కన్న...
No comments:
Post a Comment