కాలమును మరిచా నీ ప్రేమలోన..
బంధాలను మరిచా నీ ప్రేమలోన..
నీ వెనకే తిరిగా ప్రతి బాటలోన..
బాధ్యతలు విడిచా నీ మత్తులోన..
ఎదో సవ్వడిని విన్నా నా ఈ గుండెలోన..
అయినా..నీవు అడుగుపెట్టలేదు నా గుండె గుడిలోన..
దేవతవు కాలేదు ఆ మందిరములోన..
మంట పెట్టావు జీవితంలోన..
విగత జీవిని చేసావు నను ఈ భువిపైన..
జాలి అనేది లేదా నీ మనసులోన..
లేక లోపముందా నా ప్రేమలోన..
ఏది ఏమైనా..నువ్వు కేవలం మిగిలావు నా కలల్లోన
బంధాలను మరిచా నీ ప్రేమలోన..
నీ వెనకే తిరిగా ప్రతి బాటలోన..
బాధ్యతలు విడిచా నీ మత్తులోన..
ఎదో సవ్వడిని విన్నా నా ఈ గుండెలోన..
అయినా..నీవు అడుగుపెట్టలేదు నా గుండె గుడిలోన..
దేవతవు కాలేదు ఆ మందిరములోన..
మంట పెట్టావు జీవితంలోన..
విగత జీవిని చేసావు నను ఈ భువిపైన..
జాలి అనేది లేదా నీ మనసులోన..
లేక లోపముందా నా ప్రేమలోన..
ఏది ఏమైనా..నువ్వు కేవలం మిగిలావు నా కలల్లోన
No comments:
Post a Comment