ఓ గీత గీసుకుంటూ..
కూర్చుంటే..
పూర్తయ్యాక..
నీ చిత్రం వచ్చిందే..
ఏమిటో ఈ విచిత్రం..
కాగితo పైన నీ బొమ్మ..
నీ గుండెలోకి చేరింది..
గిలిగింతలు పెట్టింది..
...వింతగా ఉందే ఇదంతా...
నీవే నిండావు నా తనువంతా...
ఆక్రమించేశావు నా మనసంతా
కూర్చుంటే..
పూర్తయ్యాక..
నీ చిత్రం వచ్చిందే..
ఏమిటో ఈ విచిత్రం..
కాగితo పైన నీ బొమ్మ..
నీ గుండెలోకి చేరింది..
గిలిగింతలు పెట్టింది..
...వింతగా ఉందే ఇదంతా...
నీవే నిండావు నా తనువంతా...
ఆక్రమించేశావు నా మనసంతా
No comments:
Post a Comment