Wednesday, April 15, 2015

నిదురలోన సోలిన దేహాన్ని
తెలవారుఝామున   నా      లక్ష్యమే తట్టి లేపే
కనులు తెరచి చూచినంతనే
మసకగా  నా   గమ్యం కనిపించె
ఇక మేలుకోమని నన్ను పిలిచె

ఇక నిదుర వలదే
పయనం మొదలు కావలనిందే

No comments:

Post a Comment