నీ వద్దకు ఒకరు వచ్చారంటే..
కావాల్సినది ఎదో ఉందని..
నీతో మాటాడారంటే..
అవసరం ఎదో ఉందని..
నీ దరి చేరారంటే..
నీవు పనిమంతుదవని..
లేదా...ధనవంతుడవని!!
అన్ని బంధాలలో నిజాయితీ లేదు బ్రదర్!!
-మీ లక్ష్మి
కావాల్సినది ఎదో ఉందని..
నీతో మాటాడారంటే..
అవసరం ఎదో ఉందని..
నీ దరి చేరారంటే..
నీవు పనిమంతుదవని..
లేదా...ధనవంతుడవని!!
అన్ని బంధాలలో నిజాయితీ లేదు బ్రదర్!!
-మీ లక్ష్మి
No comments:
Post a Comment