Tuesday, April 14, 2015

ఉదయాన ఉదయించే సూర్యునిలా
నిశీధి వేళ చందమామలా
రాతిరయినా పగలయినా ..
నా వెంటే ఉంటావు నీడలా
నను వీడవుగా నేస్తం ఏ వేళా

No comments:

Post a Comment