అద్భుతమైన మేను సౌందర్యము..
నిరంతరం ధ్వనించు మురళీ గానము..
పరవశింపజేసే ఆతని ముఖారవిందము..
భక్తీ డోలికలో ఓలలాడించే పరమాత్మ లీలా విలాసం..
ఎంత పొగడినా తక్కువే అనిపించే కృష్ణావతారం..
ముగ్ధ మనోహరం..అత్యంత సుమధురం..
గీతాచార్యుడిని తలచి పరవళ్ళు తొక్కెను నా అంతరంగం..
No comments:
Post a Comment