నీకేంటి మారాజా..
కష్టాలా?? కన్నీళ్ళా..
సిరి సంపదలు ఎన్ని ఉన్నా..
సరిపోవా నీకు ఓ రాజా??
జేబుల్లో కూడా ఖాళీ కొంతేగా..
మరి యాడ దాచుకుందువో?? పోగేసినదంతా..
స్విస్సు బ్యాంకు ఉందంటావో..
కరేష్టేనయ్యో...!!!
నీ తుత్తి (తృప్తి) సల్లగుండ..
మా అసంతృప్తి సంతకెళ్ళ...!!
...
మీ లక్ష్మి
No comments:
Post a Comment