Saturday, April 4, 2015

పైకెదిగినా నేలను మరువకు

ఎగిరావని  ...
రెక్కలు చేసిన సాయం మరిచెదవా??
నడక నేర్చావని...
పాదముల  ఉనికిని మరిచెదవా   ??
పైకి ఎక్కావని ....
ఊతమిచ్చిిన నిచ్చననే ప్రశ్నించెదవా??
లేదుగా  కన్నా!!!
మరి అహమెందుకు ఓరన్న...
నీవు అధిరోహించన మెట్లను మరువకుమో నాన్న

No comments:

Post a Comment