Friday, April 24, 2015

ఎదుటివారి కళను గుర్తించకు..
పరవాలేదు..
నీ కళ్ళు కుట్టకుండా చూసుకో..
నీ కుళ్ళు ను అదుపులో ఉంచుకో..
వారి సంతోషాన్ని పంచుకో..
వారి నాశనానికి కారణము కాకో....

No comments:

Post a Comment