Monday, April 27, 2015

యాచించటం
అర్థించటం
బ్రతిమాలటం
నేను చేయలేనివి
నాకు  సరిపడనివి
... అహంకారమనుకుంటారో
ఆత్మాభిమానమనుకుంటారో
మీకే ఎరుక.. నేను మిము అడగను గనుక...!!!

- మీ లక్ష్మి

No comments:

Post a Comment